హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగబాబు నాయకత్వంలో అభివృద్ధి

NTR: ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌ పర్సన్ కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేసినందుకు నందిగామ (PACS) ఛైర్మన్ హరికృష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు నాయకత్వంలో సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆయన కోరారు. అటవీ సంరక్షణ, తదితర అంశాల్లో గ్రీన్ సొసైటీ ద్వారా మరింత సమర్థవంతమైన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.