ATP: రాయదుర్గం అర్బన్ నూతన సీఐగా దేవానంద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సీఐ జయ నాయక్ రెండు నెలల క్రితమే ధర్మవరంకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అప్పటినుంచి సీఐ స్థానం ఖాళీగా ఏర్పడింది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అనంతపురం నుంచి రాయదుర్గం అర్బన్ సీఐగా దేవానందును బదిలీ చేయడం జరిగింది. ఎస్సై సురేష్ పోలీసు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
రాయదుర్గం అర్బన్ నూతన సీఐగా దేవానంద్


