GDWL: రాఖీ పౌర్ణమి సందర్భంగా అలంపూర్ 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ పద్మావతి సుందర్‌రాజు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య సోదరభావం, ఆత్మీయత, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
సంపత్ కుమార్‌కు రాఖీ కట్టిన కౌన్సిలర్


