హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.2 లక్షల వేతనంతో ఉద్యోగ అవకాశాలు

ATP: జిల్లాలోని ఎస్సీ మహిళలకు ఇజ్రాయెల్‌లో నర్సింగ్ ఉద్యోగాల కోసం 90 రోజుల పాటు వసతితో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార సంఘం తెలిపింది. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ చేసి రెండేళ్ల అనుభవం ఉండి, 25 - 45 ఏళ్ల వయస్సు గలవారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.2 లక్షల వేతనం లభిస్తుంది. వివరాలకు 9642521797ను సంప్రదించాలి.