NTR: జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ ఇలక్కియ, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల పాల్గొన్నారు. స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సేవలకు సంబంధించి 115, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 25, పలు రకాల అర్జీలు వచ్చాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గయ్యపేట ప్రత్యేక గ్రీవెన్స్‌కు 170 అర్జీలు


