ELR: గిరిజనుల సాగులో ఉన్న భూములను తప్పుడు రికార్డులతో ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియలో చేర్చడాన్ని వెంటనే నిలిపివేయాలని వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీలుగుమిల్లిలో గిరిజన సంఘం ఉపాధ్యక్షులు తెల్లం దుర్గారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.1/70 మరియు పీసా చట్టాల ప్రకారం గిరిజనుల అభ్యంతరాలను స్వీకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'గిరిజనుల అభ్యంతరాలు స్వీకరించాలి'


