హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తాగునీటి కోసం తిప్పలు

PPM: సంగంవలస గ్రామంలో పది రోజులుగా తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ CPI(ML) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం ఆధ్వర్యంలో సచివాలయం వద్ద నిరసన చేపట్టారు. సమస్యను రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. హామీ అమలు కాకపోతే కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.