SS: ధర్మవరంలో సెప్టెంబర్ 8న నిర్వహించబోయే మెగా జాబ్ మేళా పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆవిష్కరించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 100కు పైగా బహుళ జాతీయ కంపెనీలతో సీఎన్‌బీ కళ్యాణ మంటపంలో ఈ మేళా జరగనుంది. 10వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన 18 నుంచి 35 ఏళ్ల యువతీ యువకులు అర్హులు.
ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 8న మెగా జాబ్ మేళా


