హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

NTR: రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని మహిళా అధికారులు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశకు రాఖీ కట్టి మిఠాయి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమన్నారు.