హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పిల్లలకు మంచి సాంప్రదాయం అలవాటు చేస్తున్నారు'

W.G: భీమవరం విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. SI రామారావు మాట్లాడుతూ.. ఇటువంటి సాంప్రదాయాన్ని బాల్యం నుండి పిల్లల్లో తెలియజేయడం ద్వారా సోదర సోదరీ భావం వ్యక్తం అవుతుందన్నారు. అల్లు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిం సౌజన్యంతో భద్ర విద్యార్థులకు రాఖీలు స్వీట్లు అందించారన్నారు.