W.G: భీమవరం మహాత్మా గాంధీ స్కూల్లో కుర్చీలు విద్యార్థులకు స్నాక్స్ అందించే కార్యక్రమం శుక్రవారం జరిగింది. SI కోనేటి రావు పాల్గొని మాట్లాడారు. మానవతా కోశాధికారి K.హనుమంతరావు ఆర్ధిక సౌజన్యంతో కార్యక్రమం జరిగింది. MEO లు శ్రీనివాసరావు, సాయిరాం, హైస్కూల్ HM సాయిప్రసాద్, స్కూల్ HM కట్టా మల్లేశ్వరరావు, వాల్మీకి బాలాజీ, ఇందుకూరి శివాజీ వర్మ, టీచర్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలకు కుర్చీల బహుకరణ


