హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత: సోయం

ADB: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సోయం బాపూరావు నివాసంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రజలందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.