JGL: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిని జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ బోగ శ్రావణి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆత్మీయంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎంపీకి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అర్వింద్ ధర్మపురికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరిన్ని విజయాలు కలగాలని శ్రావణి ఆకాంక్షించారు.
తెలంగాణ
ఎంపీ అర్వింద్‌కు రాఖీ కట్టిన బోగ శ్రావణి


