హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం జిల్లా కలెక్టర్లతో వీసీ

VZM: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'పేదల సేవలో 2.0', పీ-4 తదితర కార్యక్రమాలపై సీఎం జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించడంపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.