NLR: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయ పార్టీలు సమయాత్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా కోవూరు నియోజకవర్గంలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా వచ్చేనెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మండలంలోని నాయకులతో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమావేశాలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సన్నద్ధం


