MHBD: మహబూబాబాద్ మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభ మాసం సందర్భంగా శుక్రవారం పట్టణం కేంద్రంలోని గౌసియా మస్జిద్, ఎఫ్‌ఆర్‌ఓ సెంటర్ వద్ద అహ్లే సున్నత్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. మౌలానా సయ్యద్ రిజ్వి అహ్మద్ మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలని ప్రవక్త సందేశం ఇచ్చారని తెలిపారు.
తెలంగాణ
ప్రేమ, కరుణతో శాంతియుత సమాజం: మౌలానా రిజ్వి


