హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిశ్రమల స్థాపనకు చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

SS: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు చర్యలు వేగవంతం చేయాలని, రీజినల్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఒప్పందాలు కుదుర్చుకున్న పరిశ్రమలు త్వరగా ఉత్పత్తి దశకు చేరుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.