VSP: కృష్ణాపురం గ్రామపంచాయతీ జీవీఎంసీలో విలీనం చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే విలీనానికి ముందు గ్రామ ప్రజల ప్రయోజనాలను కాపాడేలా తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. ఈ మేరకు పంచాయితీ ఆఫీస్లో ఉదయం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ప్రత్యేక అధికారిని జయ ఉమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇనాం వెసులుబాటు కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విలీనానికి వ్యతిరేకం కాదు'


