SDPT: చేర్యాల- శభాష్‌గూడెం సింగిల్ రోడ్డుపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రహదారి ఇరుకుగా ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. యాదగిరిగుట్టతో పాటు ఇతర ప్రధాన పట్టణాలకు వెళ్లేందుకు కీలకమైన ఈ మార్గాన్ని డబుల్ రోడ్డుగా విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
సింగిల్ రోడ్డుతో వాహనదారుల అవస్థలు


