ASR: డుంబ్రిగూడ మండలంలో అరకు సంత జరిగే ప్రదేశం చెత్తాచెదారంతో పేరుకుపోయి అపరిశుభ్రంగా మారింది. చెత్త కుప్పల నుంచి దుర్వాసన వెదజల్లుతుండటంతో స్థానికులు, సంతకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అపరిశుభ్రంగా అరకు సంత


