అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పలువురు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ప్రేమాభిమానాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అన్నా–చెల్లెళ్ల అనుబంధం ఎల్లప్పుడూ ప్రేమ, ఆప్యాయతలతో బలపడాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
రాఖీ బంధంతో మంత్రికి ఆత్మీయ స్వాగతం


