SS: ధర్మవరంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి నూతనంగా నిర్మించుకున్న గృహాన్ని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి దంపతులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఇంటిని పరిశీలించిన మంత్రి సత్యకుమార్, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నూతన గృహాన్ని సందర్శించిన మంత్రి


