NTR: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలు, కార్యాచరణపై చర్చించేందుకు ప్రత్యేక కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణుల సమన్వయం, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై జనసేన కమిటీ సమావేశం


