హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

SS: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)-2026 ప్రక్రియలో భాగంగా పుట్టపర్తిలో ఓటర్ల సర్వేను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల సంఘం పరిశీలకులు డాక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గోకులం ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్ 110 వద్ద బీఎల్ఓ నిర్వహిస్తున్న ఓటర్ల నమోదును తనిఖీ చేశారు. ఓటర్ల సర్వే పారదర్శకంగా జరగాలని ఆదేశించారు.