హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఈదరపల్లెలో ప్రభుత్వ భూమి స్వాధీనం

కడప జిల్లా నందలూరు మండలం నందలూరు గ్రామంలోని ఈదరపల్లెలో భూమన కుటుంబం ఆక్రమించిన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఆక్రమణను తొలగించి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు.