హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

AI సెన్సర్లతో చిరుతల కదలికలపై నిఘా

TPT: అలిపిరి–తిరుమల నడకమార్గంలో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు ఏడో మైలు వద్ద అత్యవసర స్పందన బృందాలను ఏర్పాటు చేయనున్నారు. 360° లైడార్, AI సెన్సర్లతో కూడిన రోబోలు చిరుతలు, ఇతర వన్యప్రాణులను గుర్తించి జియో-ట్యాగ్ అలర్ట్, లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్‌కు పంపుతాయి. సౌండ్, లైట్ల ద్వారా వన్యప్రాణులను భక్తులకు దూరంగా ఉంచనున్నారు.