BHNG: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈరోజు పలువురు సోదరీమణులు HYD జూబ్లీహిల్స్‌లోని భువనగిరి MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాసంలో ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరి మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు,OBC రాష్ట్ర కార్యదర్శి బెండే శ్రీకాంత్ సతీమణి నాగలక్ష్మి, తదితరులు MLAకి రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే రాఖీలు కట్టిన మహిళలు


