SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని 5వ వార్డులో మంత్రి ఉత్తమ్‌కుమార్ మంజూరు చేసిన రూ.5 లక్షల సీసీ రోడ్డు పనులను రాష్ట్ర ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్నగౌడ్, మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగన్నగౌడ్ మాట్లాడుతూ.. మంత్రి సహకారంతో హుజూర్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
సీసీ రోడ్డు పనులు ప్రారంభం


