PPM: జిల్లా పోలీసులు సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో ఈ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు రూ.28.50 లక్షలుగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
204 మొబైల్ ఫోన్లు రికవరీ


