NLG: మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొల్లం వెంకటయ్య యాదవ్–లక్ష్మమ్మ దంపతుల కుమారుడి వివాహ వేడుక యాదగిరిపల్లి శుభోదయం ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గజ్జల కోటిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎస్‌కే సైదులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే


