ELR: నూజివీడు మండలం అన్నవరం జడ్పీ హైస్కూల్ లో శుక్రవారం విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. హెచ్ఎం విజయకుమారి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి క్రీడాలలో ప్రతిభ కనపరచడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ ఒలింపిక్స్ స్థాయికి ఎదుగుతారని అన్నారు. గ్రామాల నుండి ఎందరో ప్రపంచ స్థాయికి ఎదిగారని వివరించారు. క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు.
ఆంధ్రప్రదేశ్
'క్రీడలతో ప్రపంచ స్థాయికి ఎదగాలి'


