ప్రకాశం: కర్నూలు ఈ-నామ్ వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వేరుశనగకు గరిష్ఠ ధర రూ.9,371 పలికింది. 404 క్వింటాళ్లకు కనిష్ఠం రూ.3,569, మోడల్ ధర రూ.7,819గా నమోదైంది. ఉల్లికి రూ.3,975, ఆముదాలకు రూ.6,785 గరిష్ఠ ధర లభించింది. ఆశాజనక ధరలతో రైతులు కొంత ఊరట పొందారు.
ఆంధ్రప్రదేశ్
ఈ-నామ్ మార్కెట్‌లో వేరుశనగకు ధర పెరుగుదల..!


