హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల అర్జీలపై సత్వర పరిష్కారానికి ఆదేశాలు

KRNL: ఒక్క నెల-ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు'లో భాగంగా ఇవాళ నాల్గవ పర్యటన నిర్వహించారు. నందవరంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆర్డీవో అరుణ దేవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి నిబంధనల మేరకు సత్వర పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.