అన్నమయ్య: రాయచోటి నుంచి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వర్చువల్ సమావేశంలో పాల్గొని P4, PGRS, KPI కార్యక్రమాల పురోగతిని వివరించారు. నియోజకవర్గంలోని 46 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తొలి దశలో 20 గ్రామాల్లో CSR నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
CVAPUల ద్వారా అభివృద్ధికి ప్రణాళిక


