NTR: జగ్గయ్యపేటలో విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఇలాకియా, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఈ విషయాన్ని పరిశీలించి ఇళ్ల స్థలాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గయ్యపేట విలేకరులకు ఇళ్ల స్థలాల హామీ


