హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉరుకుంద ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'

KRNL: ఉరుకుంద ఆలయ శ్రావణ మాస ఉత్సవాలకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, విద్యుత్, పార్కింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కుప్పగల్లు–ఉరుకుంద, కోసిగి–ఉరుకుంద రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు.