హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొండపల్లికి రూ.96 కోట్ల అభివృద్ధి నిధులు'

NTR: కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.96 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు, సెంటర్‌ డివైడర్లు, లైటింగ్‌ పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఏడాది నుంచి రెండేళ్లలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.