ASR: కొయ్యూరు మండలంలో 7363 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు రూ.3,10,17,000 మంజూరైనట్లు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు శుక్రవారం తెలిపారు. ఈనెల 31న బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్ము విత్ డ్రా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సెప్టెంబర్ 1 ఉదయం నుంచి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు. లబ్ధిదారులు ఇళ్ల వద్దే అందుబాటులో ఉండి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మంజూరు'


