హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు స్పాట్‌ అడ్మిషన్లు

SKLM: అమదాలవలసలోని దన్నానపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో POLYCET-2026 ద్వారా ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి శనివారం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా. బి. జానకి రామ్‌ ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన ధ్రువ పత్రాలతో ఉదయం 10గం.లకు కళాశాలకు హాజరై స్పాట్‌ అడ్మిషన్‌‌లో పాల్గొనాలని సూచించారు.