హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేదల సేవలో 2.0’ పై సీఎం చంద్రబాబు సమీక్ష

NDL: ‘పేదల సేవలో 2.0’తో పాటు స్టేట్ కాన్స్టిట్యూషన్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల అమలుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ఇవాళ నిర్వహించారు. పాములపాడు ఎంపీడీవో కార్యాలయం నుంచి జరిగిన సమావేశంలో నంద్యాల కలెక్టర్ రాజకుమారి గణియా, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల పురోగతిపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.