హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యేకి రాఖీ కట్టిన మహిళలు

VSP: అసీల్‌మెట్టలోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యాలయంలో ఇవాళ రాఖీ పౌర్ణమి వేడకలు నిర్వహించారు. వాసుపల్లికి మాజీ కార్పొరేటర్, మహిళా నేతలు, రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగాఆయన వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.