హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్లకు రాఖీ కట్టిన బాలసదనం పిల్లలు

MLG: జిల్లా కేంద్రంలో శుక్రవారం రక్షాబంధన్ సందర్భంగా బాలసదనం బాలికలు కలెక్టర్, అదనపు కలెక్టర్లు, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సీఐలకు “Educate a Girl, Empower a Nation” నినాదంతో రాఖీలు కట్టారు. బాలికల రక్షణ, విద్య, సమాన అవకాశాలు, సాధికారతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి E.P. ప్రేమలత, నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.