RR: చేవెళ్ల నియోజకవర్గం దాతపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రీసర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. గ్రామంలో రీసర్వే ప్రక్రియను పరిశీలించి, రైతులు, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రీసర్వే ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే


