MDCL: వినాయక చవితికి 15 రోజుల ముందే హైదరాబాద్‌లో సందడి మొదలైంది. గణేశ్ విగ్రహాల తయారీ, బుకింగ్స్, మండపాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా భారీ గణనాథుడిని రాంపల్లి ఎక్స్‌రోడ్ నుంచి కీసర వైపు పోలీసుల సహకారంతో తరలించారు. ఈ ఏడాది విగ్రహాల గరిష్ఠ ఎత్తును 16 అడుగులకు పరిమితం చేస్తూ పోలీసులు నిబంధనలు జారీ చేసినట్లు సమాచారం.
తెలంగాణ
వినాయక విగ్రహాలపై 16 అడుగుల పరిమితి


