HYD: వినాయక చవితి సమీపిస్తుండటంతో ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది పంచముఖ సంకటహర మహాగణపతిగా 69 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం మట్టి పనులు చివరి దశకు చేరుకున్నాయి. అవి పూర్తయిన వెంటనే పెయింటింగ్ పనులు ప్రారంభించనున్నారు.
తెలంగాణ
ఖైరతాబాద్ గణేశ్‌కు తుది మెరుగులు


