హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్‌లో ఈ నెల 29న డోన్‌లో 3కే రన్

NDL: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న డోన్‌లో 3కే రన్ నిర్వహించనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ మోహన్ గౌడ్ తెలిపారు. ఉదయం 6 గంటలకు గాంధీ సర్కిల్ నుంచి రన్ ప్రారంభమై కొత్త బస్టాండు మీదుగా రూరల్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగుతుందని చెప్పారు. యువత, క్రీడాకారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.