హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శిశుమందిర్ పరిసరాల్లో కుక్కల బెడద

PLD: నరసరావుపేట శ్రీ సరస్వతి శిశు మందిరం పరిసరాల్లో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుక్కల దాడుల ముప్పు నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.