హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతిపాదిత బొగ్గు గని DPRను వెంటనే ప్రకటించాలి'

ELR: చింతలపూడి మండలం రేచర్లలో ప్రతిపాదిత బొగ్గు గని ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన DPRను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రభుత్వాలు ఏకపక్షంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి వల్ల జరిగే పర్యావరణ విధ్వంసాన్ని దాచిపెడుతున్నారు.