NDL: ప్యాపిలి మండలం రామరత్నగిరికి చెందిన రాచిపోగుల దేవేంద్ర(32) మద్యం సేవించి వాహనం నడపడంతో డోన్ మేజిస్ట్రేట్ కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఎస్సై నాగార్జున శుక్రవారం తెలిపారు. ఐదు ఓపెన్ డ్రింకింగ్ కేసుల్లో నిందితులకు జరిమానాలు విధించినట్లు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం డ్రైవింగ్‌పై కోర్టు కఠిన చర్య


