హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ మహిళా నేతలు

GNTR: రక్షాబంధన్‌ పర్వదినం సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ మహిళా నేతలు రాఖీలు కట్టి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా నేతలు జగన్‌కు తమ అభిమానాన్ని, ఆత్మీయతను చాటుకున్నారు.